అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య, రక్తం పంచుకు చిన్నారిని దారుణంగా హతమార్చాడో భర్త. కుటుంబ కలహాల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు.
భార్య, బిడ్డను దారుణంగా హతమార్చాడు
Published Thu, May 22 2014 8:28 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement