వ్యవసాయ మిషన్ ప్రారంభించిన కలాం, బాబు | Agriculture mission launched in anantapur district | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మిషన్ ప్రారంభించిన కలాం, బాబు

Published Mon, Oct 6 2014 2:29 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Agriculture mission launched in anantapur district

అనంతపురం: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. కలాం, చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం కల్యాణదుర్గం చేరుకున్నారు.

గరుడాపురంలో వీరిద్దరూ వ్యవసాయ మిషన్ను ప్రారంభించారు. కలాం, చంద్రబాబుకు అంతకుముందు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement