నేడో రేపో ఆస్పత్రి నుంచి అక్కినేని డిశ్చార్జ్! | Akkineni Nageswara Rao May Be Discharged soon | Sakshi
Sakshi News home page

నేడో రేపో ఆస్పత్రి నుంచి అక్కినేని డిశ్చార్జ్!

Oct 24 2013 1:34 AM | Updated on May 24 2018 12:20 PM

కేన్సర్ నేపథ్యంలో కిమ్స్‌లో చేరిన సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కోలుకుంటున్నారు.

సాక్షి, హైదరాబాద్: కేన్సర్ నేపథ్యంలో కిమ్స్‌లో చేరిన సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కోలుకుంటున్నారు. దీంతో ఆయనను ఒకటి రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని కిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. మలవిసర్జన సంబంధిత పేగుకు కేన్సర్ సోకడంతో అక్కినేనికి శనివారం శస్త్ర చికిత్స జరిగింది. దీంతో 4 రోజుల పాటు ఆయనను ఐసీయూలోనే ఉంచిన వైద్యులు బుధవారం జనరల్ వార్డుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement