'పింఛన్లు ఇవ్వకుంటే కోర్టుకు వెళతాం' | all eligible persons should be given pentions, demands ysrcp mla akhila priya | Sakshi
Sakshi News home page

'పింఛన్లు ఇవ్వకుంటే కోర్టుకు వెళతాం'

Published Sun, Jan 10 2016 6:00 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

all eligible persons should be given pentions, demands ysrcp mla akhila priya

కర్నూలు:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ యాత్రల పేరుతో ప్రభుత్వ డబ్బును దుబారా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ మండిపడ్డారు.

 

చంద్రబాబు విదేశీ పర్యటనలకు ఫండ్స్ ఉన్నా, అర్హులైన ప్రజలకు పింఛన్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులుండవని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయిస్తామని అఖిలప్రియ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement