గన్నవరంలో రైతుల ఆందోళన.. | All Parties Support to Farmers Losing Land at Gannavaram Airport | Sakshi
Sakshi News home page

గన్నవరంలో రైతుల ఆందోళన..

Published Sat, Mar 3 2018 2:38 PM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

All Parties Support to Farmers Losing Land at Gannavaram Airport

సాక్షి, కృష్ణా: గన్నవరం మండలం బుద్ధవరం వద్ద రైతులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. గన్నవరం విమానాశ్రయంలో భూములు కోల్పోతున్న రైతులకు అఖిలపక్షం మద్దతు తెలిపింది. భూమికి పరిహారం చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. గన్నవరం- మనికొండ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement