అనంతపురంలో స్వైన్‌ఫ్లూ కలకలం
Published Sun, Mar 12 2017 10:40 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
తనకల్లు(అనంతపురం): మండలంలోని ఎర్రపల్లి గ్రామంలో స్వైన్‌ఫ్లూ కేసు కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఓ చిన్నారికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధరించడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో మరెవరికైనా ఈ వ్యాధి సోకిందా అనే అనుమానంతో ఆదివారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement