ఆంధ్రా అబ్బాయి.. లండన్ అమ్మాయి | Andhra boy London girl love Marriage | Sakshi
Sakshi News home page

ఆంధ్రా అబ్బాయి.. లండన్ అమ్మాయి

Published Sun, Nov 10 2013 3:10 AM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM

Andhra boy London girl love Marriage

నుదుటున కల్యాణ తిలకం.. తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించిన లండన్‌కు చెందిన అమ్మాయి ఆంధ్రా కుర్రాడి చిటికిన వేలు పట్టుకుని ద్వారకాతిరుమలలోని చినవెంకన్న సాక్షిగా ఏడడుగులు వేసింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన రమణమూర్తి కొన్నేళ్లుగా లండన్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న లండన్ అమ్మాయి జెబేలాతో పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి పెద్దల అంగీకారంతో శనివారం వారిద్దరూ శ్రీవారి ఆలయంలో వివాహం చేసుకున్నారు. 
 - న్యూస్‌లైన్/ద్వారకాతిరుమల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement