ఏపీలో రుణ మాఫీకి రూ.2346 కోట్లు విడుదల | Andhra Pradesh Release former loan Rs .2346 crore | Sakshi
Sakshi News home page

ఏపీలో రుణ మాఫీకి రూ.2346 కోట్లు విడుదల

Published Wed, Jun 29 2016 9:16 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

Andhra Pradesh Release former loan  Rs .2346 crore

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణ ఉపశమన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,346 కోట్లను విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల్ని విడుదల చేసింది. రైతు సాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి విజ్ఞప్తి మేరకు ఈ నిధుల విడుదలకు పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. రుణమాఫీ పథకం కింద వివిధ బ్యాంకులకు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement