మే10న ఎంసెట్ | Entrance exams schedule released | Sakshi
Sakshi News home page

మే10న ఎంసెట్

Published Mon, Dec 29 2014 12:51 PM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM

Entrance exams schedule released

హైదరాబాద్: ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్ను విడుదల చేశారు. గత ఏడాది మాదిరిగానే అన్ని ప్రవేశ పరీక్షలను తామే నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడారని తెలిపారు.

ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

ఎంసెట్-మే10, 2015
ఐసెట్-మే 16, 2015
ఈసెట్-మే 14,  2015
ఎడ్సెట్-మే 28, 2015
లాసెట్-మే 30, 2015
పీజీఈసెట్-మే 25, 2015
సీఈసెట్-మే 14, 2015

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement