ఏపీకి పద్మశ్రీ.. తెలంగాణకు శారద | Andhra pradesh, Telangana women congress presidents appointed | Sakshi
Sakshi News home page

ఏపీకి పద్మశ్రీ.. తెలంగాణకు శారద

Published Mon, May 11 2015 6:29 PM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

Andhra pradesh, Telangana women congress presidents appointed

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను  నియమించింది. ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుంకర పద్మశ్రీని, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నేరెళ్ల శారదను  నియమించారు. సోమవారం ఏఐసీసీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తొమ్మిది రాష్ట్రాలకు మహిళ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement