
విజయనగరం: ుమ్మల్ని 58 ఏళ్ళ వరకు విధుల్లో ఉంచుతామని చెప్పి మూడేళ్ళకే తొలగించేశారన్నా.. అని పెదమేరంగి, రామునాయుడు వలస గ్రామాలకు చెందిన అంగనవాడీ లింక్ వర్కర్లు, క్రిషీ వర్కర్లు కేతిరెడ్డి శ్రీదేవి, అల్లు కరుణ వాపోయారు. పార్వతీపురం డివిజన్‌లో 2014లో 134 మంది లింకు వర్కర్లను నియమించారని, 2017 డిసెంబర్‌లో విధుల్లోంచి తొలగించారని చెప్పారు. అధికారంలోకి రాగానే మమ్మల్ని ఆదుకోవాలన్నా.. అని జగన్‌కు విజ్ఞప్తి చేశారు.