పేరాయిపల్లెలో ఓ ఇంటి వద్ద ఇలా..,ఆళ్లగడ్డలోని ప్రజ్ఞ కళాశాల వద్ద నీటి కోసం వానరాల పాట్లు
ఆళ్లగడ్డ రూరల్: వేసవి వచ్చిందంటే ప్రతిజీవికి నీటి కష్టాలు తప్పవు. మూగజీవులైతే దాహం తీర్చుకోవడానికి పడరానిపాట్లు పడుతుంటాయి. ప్రస్తుత ఎండలకు గొంతు తడారిపోతుండడంతో వానరాలు, కోళ్లు, పశువులు వంటి మూగజీవులు వాటర్ ట్యాంకులు, కుళాయిల వద్దకు చేరుతున్నాయి. అక్కడ చుక్కలు చుక్కలుగా జారిపడే నీటిబొట్లను ఒడిసిపట్టుకుంటూ దాహార్తి తీర్చుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment