నేడు 9 గంటలు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్ | AP express Train runs delay by 9 hours | Sakshi
Sakshi News home page

నేడు 9 గంటలు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్

Published Wed, Jan 7 2015 6:06 AM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM

AP express Train runs delay by 9 hours

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) బుధవారం 9 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. ఉదయం 6.25 గంటలకు నాంపల్లి నుంచి వెళ్లాల్సిన ఈ రైలు మధ్యాహ్నం 3.25 గంటలకు బయలుదేరుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement