నేడు 12 గంటలు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్ | AP express to be delayed for 12 hours today | Sakshi
Sakshi News home page

నేడు 12 గంటలు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్

Published Sun, Jan 11 2015 6:42 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

AP express to be delayed for 12 hours today

సాక్షి, హైదరాబాద్:  హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) నేడు(ఆదివారం) 12 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో  తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.25 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు సాయంత్రం 6.45 గంటలకు వెళుతుందని పేర్కొన్నారు. న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్ పొగమంచు కారణంగా ఆలస్యంగా నడవడమే ఇందుకు కారణమని  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement