ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్ | AP Express train will delay today | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్

Published Tue, Dec 23 2014 7:20 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

AP Express train will delay today

సాక్షి, హైదరాబాద్: పొగమంచు కారణంగా హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) ఆలస్యంగా నడుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. మంగళవారం (23వ తేదీ) ఉదయం 6.25 గంటలకు నాంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు సాయంత్రం 5.30కు బయలుదేరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement