హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. మార్చి 2 నుంచి ఇంటర్ తొలి సంవత్సరం పరీక్షలు, 3వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇంటర్ పరీక్షలు, మార్చి-2016 షెడ్యూల్
పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
తేది ఫస్టియర్ పేపర్స్ తేది సెకండియర్ పేపర్స్
బుధవారం పార్ట్-2 గురువారం పార్ట్-2
2.03.2016 (ద్వితీయ భాష-1) 03.03.2016 (ద్వితీయ భాష-2)
శుక్రవారం పార్ట్ 1 శనివారం పార్ట్-1
4.03.2016 (ఆంగ్లము-1) 05.03.2016 ఆంగ్లం-2
మంగళవారం పార్ట్-3 బుధవారం పార్ట్-3
8.03.2016 గణితం-1(ఏ), బోటనీ-1, 09.03.2016 గణితం-2(ఏ), బోటనీ-2,
సివిక్స్-1, సైకాలజీ-1 సివిక్స్-2, సైకాలజీ-2
గురువారం గణితం-1(బీ), జువాలజీ-1 శుక్రవారం గణితం-2(బీ), జువాలజీ-2
10.03.2016 హిస్టరీ-1 11.03.2016 హిస్టరీ-2
శనివారం ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1 సోమవారం ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2
12.03.2016 క్లాసికల్ లాంగ్వేజ్ -1 14.03.2016 క్లాసికల్ లాంగ్వేజ్ -2
మంగళవారం కెమిస్ట్రీ-, కామర్స్-1, ఫైన్ ఆర్ట్స్-1, బుధవారం కెమిస్ట్రీ-, కామర్స్-2, ఫైన్ ఆర్ట్స్-2,
15.03.2016 సోషియాలజీ-1, మ్యూజిక్-1 16.03.2016 సోషియాలజీ-2, మ్యూజిక్-2
గురువారం జియోలాజీ-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -1 శుక్రవారం జియోలాజీ-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -2
17.03.2016 లాజిక్-1, హోం సైన్స్-1, 18.03.2016 లాజిక్-2, హోం సైన్స్ -2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్-2
బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్-1 (బీ.పీ.సీ విద్యార్థులకు) (బీ.పీ.సీ విద్యార్థులకు)
శనివారం మోడరన్ లాంగ్వేజ్-1 సోమవారం మోడరన్ లాంగ్వేజ్-2
19.03.2016 జియోగ్రఫీ -1 21.03.2016 జియోగ్రఫీ -2
పై పరీక్షలకన్నా ముందు..
(ఎ) ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష-27.01.2016 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు
(బి) ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష-30.01.2016 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు
(సి) ప్రాక్టికల్ పరీక్షలు 04.02.2016 నుంచి 24.02.2016
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Published Fri, Nov 27 2015 5:45 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
Advertisement