ఏపీ, తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు | ap, telangana budget allocations comparision | Sakshi
Sakshi News home page

ఏపీ, తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు

Published Thu, Mar 12 2015 5:16 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

ap, telangana budget allocations comparision

హైదరాబాద్: తెలంగాణతో పోలిస్తే ఏపీ బడ్జెట్ లో కీలక రంగాలకు కేటాయింపులు తగ్గాయి. రెండు రాష్ట్రాల ఆర్థిక బడ్జెట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టారు. రెండు రాష్ట్రాల బడ్జెట్ లో కేటాయింపులు ఇలా ఉన్నాయి.

ఆర్థిక బడ్జెట్ 2015-16 తెలంగాణ ఆంధ్రప్రదేశ్
మొత్తం బడ్జెట్ రూ.1,10,500 కోట్లు రూ. 1,13,049.00 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లు రూ.78,637.00 కోట్లు
ప్రణాళికా వ్యయం రూ. 52, 383  కోట్లు రూ.34,412.00 కోట్లు
రెవెన్యూ మిగులు : రూ. 531 కోట్లు  లోటు రూ.7,300 కోట్లు
ఆర్థిక మిగులు రూ. 501 కోట్లు లోటు రూ. 17,584 కోట్లు
సాగునీటి రంగం రూ.11,733 కోట్లు రూ.5,258 కోట్లు
రైతు రుణమాఫీ రూ.4, 250 కోట్లు రూ.5000 కోట్లు
గిరిజన సంక్షేమం  రూ.3309 కోట్లు రూ.993 కోట్లు
బీసీ సంక్షేమం రూ.2172 కోట్లు రూ.3,231 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.1105 కోట్లు రూ.379 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం రూ.1559 కోట్లు రూ.1080 కోట్లు
వికలాంగుల సంక్షేమం - రూ.81 కోట్లు
చేనేత, జౌళి రంగం - రూ.46 కోట్లు
గృహ నిర్మాణం రూ.874 కోట్లు రూ.897 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ రూ.5547 కోట్లు రూ.2123 కోట్లు
గిరిపుత్ర కల్యాణ పథకం - ఎస్సీలకు 60 శాతం సబ్సీడీతో రుణాలు
ఉన్నత విద్య రూ.11,216 కోట్లు రూ.3049 కోట్లు
ఇంటర్ విద్య - రూ. 585 కోట్లు
పాఠశాల విద్య రూ.7,970 కోట్లు రూ.14,962 కోట్లు
పంచాయతీ రాజ్ రూ.6,927కోట్లు రూ.3296 కోట్లు
సైన్స్ అండ్ టెక్నాలజీ   రూ. 280 కోట్లు
గ్రామీణ నీటి సరఫరా - రూ. 881 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ.6,256 కోట్లు రూ.8212 కోట్లు
పట్టణాభివృద్ధి రూ.4024కోట్లు రూ. 3168 కోట్లు
రెవెన్యు శాఖ రూ.1686 కోట్లు రూ.1429 కోట్లు
దేవాదాయ, ధర్మాదాయ శాఖ   రూ.200 కోట్లు
శాంతిభద్రతలు రూ.4313 కోట్లు రూ.4062 కోట్లు
వికలాంగుల సంక్షేమం   రూ.81 కోట్లు
పర్యాటక రంగం   రూ.330 కోట్లు
రవాణా శాఖ రూ.5917 కోట్లు రూ.122 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్  - రూ.360 కోట్లు
ఐటీ రంగం రూ.134 కోట్లు రూ.370 కోట్లు
వైద్య, ఆరోగ్యం రూ.4932 కోట్లు రూ.5,728 కోట్లు
గనులు   రూ.27 కోట్లు
గోదావరి పుష్కరాలు రూ.100 కోట్లు రూ.1,360 కోట్లు (అన్ని శాఖల నుంచి)
పోలీస్ సంక్షేమం   రూ.40 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమం   రూ.37 కోట్లు
కాపుల సంక్షేమం - రూ.100 కోట్లు
  -  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement