'ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరించండి' | ysrcp mla jaleel khan meets cm chandrababu over muslim minority problems | Sakshi
Sakshi News home page

'ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరించండి'

Published Sat, Feb 13 2016 5:16 PM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

'ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరించండి' - Sakshi

'ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరించండి'

విజయవాడ: ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు విజయవాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు.

శనివారం ఆయన చంద్రబాబును కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కారించాలన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షించడంతో పాటు ముస్లింల సంక్షేమానికి బడ్జెట్లో నిధుల కేటాయింపు పెంచాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు జలీల్ ఖాన్ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement