సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు నవంబర్ 8నుంచి ప్రారంభం కానున్నాయి. అయిదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా వర్షాకాల సమావేశాలు నిర్వహించకుండా నేరుగా శీతాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. ఈ మేరకు అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి మంగళవారం ఓ షెడ్యూల్ విడుదల చేశారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ సమావేశాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment