గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి | APSP battalion constable died in road accident at Kadapa district | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి

Published Wed, Dec 24 2014 7:41 AM | Last Updated on Mon, Aug 20 2018 3:37 PM

APSP battalion constable died in road accident at Kadapa district

కడప: జిల్లాలోని సిద్ధపటం మండలం కనుమలోపల్లిలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుడు బెటాలియన్ కానిస్టేబుల్ బాలాజీగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement