ఆటో, బైక్ ఢీ : ఒకరి మృతి | auto, bike collide one dies in prakasam district | Sakshi
Sakshi News home page

ఆటో, బైక్ ఢీ : ఒకరి మృతి

Published Wed, Mar 9 2016 5:09 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

auto, bike collide one dies in prakasam district

కొమరోలు: ప్రకాశం జిల్లాలో ఆటో, మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. కొమరోలు మండలం ముక్తాపురం వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మోటారు సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement