జగనన్న మేలు మరువలేం.. | Auto Drivers Union Meet YS Jagan in Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

జగనన్న మేలు మరువలేం..

Published Thu, Nov 22 2018 7:34 AM | Last Updated on Thu, Nov 22 2018 7:34 AM

Auto Drivers Union Meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం: వెఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆటోవాలాలకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఐదేళ్లలో రూ. 50,000 ఆర్థిక సాయం చేస్తామన్న జగన్‌మోహన్‌రెడ్డి మేలు మరువలేం. ఆటో కార్మికుల కష్టాన్ని గుర్తించిన నాయకుడు జగనన్న ఒక్కడే. పోలీసులు తరచూ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని జగన్‌మోహన్‌రెడ్డిని కోరాం.– జీవీ శ్రీనివాసరావు, పి. నాగేశ్వరరావు, జి. శివ, ఎం. రాంబాబు, జి. కృష్ణ, తదితరులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement