
ప్రమాణ స్వీకారానికి హాజరైన బాలకృష్ణ
అనంతపురం: అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా గౌస్‌మోహినుద్దీన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. దీంతో పెద్దసంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.