విజయవాడ పోలీస్ కమిషనర్ స్పష్టీకరణ
విజయవాడ: పుట్టినరోజు వేడుకల పేరిట నిబంధనలు అతిక్రమించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారని వివరించారు. మరిన్ని ఆధారాల సేకరణకు ట్రాఫిక్ ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు.
బొండా కుమారుడిపై చర్యలు తప్పవు
Published Wed, May 13 2015 1:31 AM | Last Updated on Tue, Oct 30 2018 4:47 PM
Advertisement
Advertisement