
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ : విజయవాడ కనకదుర్గ ఆలయ ప్రాంగణంలో అపచారం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయంలో అర్చకుడిగా వ్యవహరిస్తున్న బ్రహ్మణుడు శ్రీ వల్లి అమ్మవారి మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా తాకట్టు నుంచి మంగళసూత్రాన్ని విడిపించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment