ఏలూరులో మహిళ దారుణ హత్య | brutal murder of a woman in Eluru | Sakshi
Sakshi News home page

ఏలూరులో మహిళ దారుణ హత్య

Published Tue, Sep 22 2015 1:51 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

brutal murder of a woman in Eluru

ఏలూరు మండల కేంద్రంలోని గాంధీమైదానం వద్ద మంగళవారం సారగడ పైడితల్లి(45) అనే మహిళను ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. సదరు మహిళ, యువకుడు ఇద్దరూ కలసి మద్యం సేవించారు. అనంతరం ఆమెను ఇంట్లో హత్యచేసి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement