బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య | Btech student hangs self in tirupati | Sakshi
Sakshi News home page

బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య

Published Sat, Nov 1 2014 12:38 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Btech student hangs self in tirupati

తిరుపతి : తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న వినీత లేడీస్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఎస్వీ క్యాంపస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement