
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(పాత చిత్రం)
అమరావతి: ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ నెల 19 నుంచి బడ్జెట్ ప్రిపరేషన్ సమావేశాలు నిర్వహించనున్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో బుగ్గన సమావేశం కానున్నారు. ఈ నెల 24 వరకు వివిధ శాఖల వారీగా బడ్జెట్‌పై సమీక్ష చేయనున్నారు. త్వరలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్ధిక మంత్రి బుగ్గన ఈ సమీక్షలు నిర్వహించబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment