కాల్వగేట్ల ఎత్తివేత..50 ఎకరాల్లో పంట నష్టం | by opened bridge gates..crop lost | Sakshi
Sakshi News home page

కాల్వగేట్ల ఎత్తివేత..50 ఎకరాల్లో పంట నష్టం

Published Sun, Jan 25 2015 9:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

by opened bridge gates..crop lost

ప్రకాశం: జిల్లాలోని సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో కొంతమంది దుండగులు మేజర్ కాల్వ గేట్లు ఎత్తివేయడంతో భారీ పంట నష్టం వాటిల్లింది. కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడటంతో సమీపంలోని 50 ఎకరాల్లోని వరికుప్పలు నీటమునిగాయి. ఈ సంఘటనతో తీవ్రంగా నష్టపోయామని సంబంధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను  ఆదుకోవాలని వారు  ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement