జోరందుకున్న వైఎస్ఆర్ సీపీ నామినేషన్ల పర్వం | Chalamalasetty Sunil files nomination from Kakinada Lok Sabha | Sakshi
Sakshi News home page

జోరందుకున్న వైఎస్ఆర్ సీపీ నామినేషన్ల పర్వం

Published Wed, Apr 16 2014 2:58 PM | Last Updated on Tue, Oct 2 2018 3:48 PM

జోరందుకున్న వైఎస్ఆర్ సీపీ నామినేషన్ల పర్వం - Sakshi

జోరందుకున్న వైఎస్ఆర్ సీపీ నామినేషన్ల పర్వం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పలువురు బధవారం పలు నియోజకవర్గాలలో తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమాలలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక్సభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన  అభ్యర్ధులు:
కాకినాడ లోక్‌సభ స్థానం: చెలమశెట్టి సునీల్‌
రాజమండ్రి లోక్‌సభ స్థానం: బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి
నర్సాపురం లోక్ సభ స్థానం: వంకా రవీందర్ నామినేషన్
తిరుపతి లోక్‌సభ స్థానం :డా. వరప్రసాదరావు
అనంతపురం లోక్‌సభ స్థానం: అనంత వెంకట్రామిరెడ్డి
నర్సారావుపేట లోక్సభ స్థానం : ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
అనకాపల్లి లోక్‌సభ స్థానం : గుడివాడ అమర్న్‌నాథ్‌



శాసనసభ స్థానాలకు నామినేషన్లు వేసినవారు:

జగ్గయ్యపేట: సామినేని ఉదయభాను
రాజమండ్రి సీటి : బొమ్మన రాజకుమార్
కాకినాడ సీటి :ద్వారంపూడి చంద్రశేఖర్
కాకినాడ రూరల్: శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
జగ్గంపేట : జ్యోతుల నెహ్రూ
రాజోలు : బొంతు రాజేశ్వరరావు
ముమ్మిడివరం : గుత్తుల సాయి
ధర్మవరం: కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
రాప్తాడు: తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి
పెనుకొండ : శంకర్‌నారాయణ
ఆళ్లగడ్డ: భూమా శోభానాగిరెడ్డి
మంత్రాలయం : బాలనాగిరెడ్డి
బాపట్ల కూన రఘుపతి
రాజోలు : గొంతు రాజేశ్వరరావు
ఎచ్చర్ల గొర్లు కిరణ్‌కుమార్
ఆముదాలవలస: తమ్మినేని సీతారాం
తాడిపత్రి : వీఆర్ రామిరెడ్డి
కావలి: రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
నెల్లూరు: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..
సర్వేపల్లి :కాకాని గోవర్దన్‌రెడ్డి
వెంకటగిరి: కొమ్మి లక్ష్మయ్యనాయుడు
సూళ్లూరుపేట : కె.సంజీ వయ్య
విశాఖపట్నం నార్త్: చొక్కాకుల వెంకట్రావు
కొవ్వూరు: తానేటి వనిత
మైదుకూరు:  ఎస్.రఘురామిరెడ్డి
రాయచోటి:  గడికోట శ్రీకాంత్‌రెడ్డి
ప్రొద్దుటూరు : రాచమల్లు ప్రసాదరెడ్డి
అనకాపల్లి : కొణతాల రఘునాథ్‌
చోడవరం: కరణం ధర్మశ్రీ
పొన్నూరు: రావి వెంకట రమణ
తెనాలి : అన్నాబత్తుని శివకుమార్
రాజంపేట: ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి
సత్యవేడు : ఆదిమూలం
పాతపట్నం: కలమట వెంకట రమణ
సింగనమల : జొన్నలగడ్డ పద్మావతి
రాయదుర్గం : కాపు రామచంద్రారెడ్డి
చిలకలూరిపేట : మర్రి రాజశేఖర్‌
మంగళగిరి : ఆళ్ల రామకృష్ణారెడ్డి
ప్రత్తిపాడు : ఎం.సుచరిత
పెదకూరపాడు : బొల్లా బ్రహ్మనాయుడు
నర్సారావుపేట : డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
రైల్వేకోడూరు : కొరుముట్ల శ్రీనివాసులు
తణుకు : చీర్ల రాదయ్య
భీమిలి : కర్రి సీతారాం
విశాఖ సౌత్: కోలా గురువులు
కొండెపి:  జూపూడి ప్రభాకరరావు
కందుకూరు : పోతుల రామారావు
అద్దంకి : గొట్టిపాటి రవికుమార్
చీరాల : ఎడం బాలాజీ
దర్శి : బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
బొబ్బిలి : సుజయకృష్ణరంగారావు
పార్వతీపురం : జె.ప్రసన్న కుమార్‌
నెల్లిమర్ల : పెన్మత్స సురేష్‌
అమలాపురం : గొల్ల బాబూరావు
పూతలపట్టు డాక్టర్‌ సునీల్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement