అమరావతి: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు మంగళవారం ఫోన్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని ఆయన కోరారు. ఈ క్రమంలో చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు ఆర్థిక అంశాలపై సీఎంతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. కమిటీతో సమావేశం తర్వాత చంద్రబాబు గడ్కరీకి ఫోన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment