ప్రబలుతున్న డెంగ్యూ....బాలుడి మృతి | child died due to dengue in YSR Dsitrict | Sakshi
Sakshi News home page

ప్రబలుతున్న డెంగ్యూ....బాలుడి మృతి

Published Tue, Oct 27 2015 2:13 PM | Last Updated on Mon, May 28 2018 1:08 PM

డెంగ్యూ వ్యాధితో వైఎస్సార్ జిల్లాలో మంగళవారం ఓ బాలుడు మృతిచెందాడు. రాజుపాలెం మండలం వెంగళాయపల్లె గ్రామానికి చెందిన శరత్‌కుమార్ రెడ్డి(12) డెంగ్యూతో బాధపడుతున్నాడు.

వైఎస్సార్ జిల్లా: డెంగ్యూ వ్యాధితో వైఎస్సార్ జిల్లాలో మంగళవారం ఓ బాలుడు మృతి చెందాడు. రాజుపాలెం మండలం వెంగళాయపల్లె గ్రామానికి చెందిన శరత్‌కుమార్ రెడ్డి(12)  డెంగ్యూతో బాధపడుతున్నాడు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం బాలుడ్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా..మార్గ మధ్యంలో నంద్యాల వద్ద మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement