రోడ్డు ప్రమాదంలో బాలుడికి గాయాలు | Child in road accident injuries | Sakshi

రోడ్డు ప్రమాదంలో బాలుడికి గాయాలు

Oct 1 2013 12:48 AM | Updated on Apr 3 2019 7:53 PM

మండలంలోని చేడ్వా యి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో అదే గ్రామానికి చెందిన బాలుడు కాటెల బండయ్య(10) తీవ్రంగా గాయపడ్డాడు.

 దహెగాం, న్యూస్‌లైన్ : మండలంలోని చేడ్వా యి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో అదే గ్రామానికి చెందిన బాలుడు కాటెల బండయ్య(10) తీవ్రంగా గాయపడ్డాడు. పెంచికలపేట్-కాగజ్‌నగర్ రహదారిలో సైకి ల్‌పై వెళ్తుండగా కాగజ్‌నగర్ వైపు వెళ్తున్న మో టారు సైకిల్ ఢీకొట్టింది. దీంతో బండయ్య రో డ్డుపక్కన గల పొలాల్లో పడిపోయూడు. తీవ్రం గా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం కాగజ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. బండయ్య స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement