అచ్చెన్నాయుడు అరెస్టు; చింతమనేని హైడ్రామా | Chintamaneni Prabhakar Protest At Eluru Over Atchannaidu Arrest | Sakshi

అచ్చెన్నాయుడు అరెస్టు; చింతమనేని హైడ్రామా

Published Fri, Jun 12 2020 2:10 PM | Last Updated on Fri, Jun 12 2020 2:20 PM

Chintamaneni Prabhakar Protest At Eluru Over Atchannaidu Arrest - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఏలూరు కలపర్రు చెక్ పోస్ట్ వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హైడ్రామా చేస్తున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ధర్నా చేసేందుకు చింతమనేని, అతని అనుచరులు యత్నించారు. కరోనా నేపథ్యంలో అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, చింతమనేని ప్రభాకర్ అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమలో తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చింతమనేని, అనుచరులు ఆందోళన చేపట్టారు. హైడ్రామా నేపథ్యంలో చింతమనేని నిరసన కొనసాగుతోంది. (తప్పుచేసి.. బీసీ కార్డు వాడుకోవడం దారుణం)

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement