30న అనంతకు చిరంజీవి, బొత్స రాక | chiranjeevi, botsa to arrive anantapur on 30th | Sakshi
Sakshi News home page

30న అనంతకు చిరంజీవి, బొత్స రాక

Published Sun, Oct 26 2014 9:41 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

chiranjeevi, botsa to arrive anantapur on 30th

హైదరాబాద్: అనంతపురంలో ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి హాజరుకానున్నారు. చిరంజీవితో పాటు ఆంధ్రప్రదేశ్ పీసీపీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement