ఈ- ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టలపై సీఎం జగన్‌ సమీక్ష | CM Jagan Hold Review Meeting On E Procurement Contracts | Sakshi
Sakshi News home page

ఈ- ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టలపై సీఎం జగన్‌ సమీక్ష

Published Wed, Oct 9 2019 5:41 PM | Last Updated on Wed, Oct 9 2019 9:45 PM

CM Jagan Hold Review Meeting On E Procurement Contracts - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఈ ప్రొక్యూర్మెంట్‌ కాంట్రాక్టులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రూ. కోటిపైనున్న కాంట్రాక్ట్‌లపై  ఈ సమావేశంలో చర్చించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement