
సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రేపు(సెప్టెంబర్ 5) విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనున్న గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందిస్తారు. రాష్ట్రంలో ఉత్తమ సెవలందించిన గురువులకు ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రధానం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment