కలెక్టర్‌ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్‌ | CM YS Jagan Attends Krishna District Collector Daughter Marriage | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా కలెక్టర్‌ కుమార్తె వివాహానికి సీఎం జగన్‌

Published Sun, Oct 20 2019 7:52 PM | Last Updated on Sun, Oct 20 2019 8:32 PM

CM YS Jagan Attends Krishna District Collector Daughter Marriage - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ కుమార్తె వివాహానికి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, వైఎస్సార్‌ సీపీ నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement