తెలంగాణపై కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రారంభం | congress core committee meets over telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణపై కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రారంభం

Published Fri, Nov 22 2013 5:52 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

congress core committee meets over telangana

తెలంగాణ విషయమై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. మంత్రుల బృందం రూపొందించిన నివేదికను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అందించారు. కేంద్ర మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ, కపిల్ సిబల్, షిండేతో పాటు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రధానంగా హైదరాబాద్, భద్రాచలం అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 371 (డి) తదితర అంశాలపై కపిల్ సిబల్ వివరంగా చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement