ఇద్దరు పిల్లలతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం | Constable attempt to suicide with his two children | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Published Sun, Nov 10 2013 2:46 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

Constable attempt to suicide with his two children

వరంగల్‌: ఇద్దరు పిల్లలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గూడూరులో బానోత్‌ లక్ష్మణ్‌ అనే కానిస్టేబుల్ తన ఇద్దరు ఆడపిల్లలకు విషం ఇచ్చాడు. తాను తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.


విషయం తెలిసిన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలు,  మానసిక ఒత్తిడితో లక్ష్మణ్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement