కరోనా పరీక్షల్లో ఏపీకి 2వ స్థానం | Coronavirus: AP is 2nd in Covid-19 tests | Sakshi
Sakshi News home page

కరోనా పరీక్షల్లో ఏపీకి 2వ స్థానం

Published Mon, Apr 20 2020 3:42 AM | Last Updated on Mon, Apr 20 2020 10:19 AM

Coronavirus: AP is 2nd in Covid-19 tests - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకూ ఏపీ కంటే ముందు వరుసలో ఉన్న కేరళను వెనక్కినెట్టి 2వ స్థానానికి చేరుకుంది. 

► జాతీయ సగటులో మిలియన్‌ జనాభాకు 268 మందికి పరీక్షలు చేస్తుండగా.. ఏపీలో మాత్రం 539 పరీక్షలు చేస్తున్నారు.
► ఒక్క రాజస్థాన్‌ మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ కంటే వెనుకంజలోనే ఉన్నాయి.
► రెండు రోజుల కిందట వరకూ తమిళనాడు, కేరళ రాష్ట్రాలు టెస్టుల్లో ముందంజలో ఉండగా.. మన రాష్ట్రంలో టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచడంతో రెండోస్థానానికి చేరుకుంది. 
► పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్‌ మాత్రం చాలా వెనుకబడి ఉన్నట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆదివారం విడుదల చేసిన గణాంకాలను బట్టి తేలింది. 
► బెంగాల్‌లో మిలియన్‌ జనాభాకు 51 మందికే పరీక్షలు చేస్తున్నారు. 

తాజా గణాంకాల ప్రకారం మిలియన్‌ జనాభాకు 300కు పైగా పరీక్షలు చేసిన రాష్ట్రాలు.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement