నెల్లూరులో కరోనా నిర్ధారణ కాలేదు : సూపరింటెండెంట్‌ | coronavirus not confirmed in Nellore says hospital superintendent | Sakshi
Sakshi News home page

నెల్లూరులో కరోనా నిర్ధారణ కాలేదు : సూపరింటెండెంట్‌

Published Wed, Mar 11 2020 1:09 PM | Last Updated on Wed, Mar 11 2020 1:28 PM

coronavirus not confirmed in Nellore says hospital superintendent - Sakshi

సాక్షి, నెల్లూరు : ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్‌(కోవిడ్‌ 19) నిర్ధారణ కాలేదని నెల్లూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. ఆ వ్యక్తి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలకు పంపామని తెలిపారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, కరోనా ఉందని తేలితే వైద్యం అందిస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement