Corona Cases in AP: 80 New Positive COVID 19 Cases Registered | District Wise List - Sakshi Telugu
Sakshi News home page

ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు

Published Thu, Apr 23 2020 2:19 PM | Last Updated on Thu, Apr 23 2020 6:08 PM

Coronavirus Positive Cases Rises To 893 In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 893కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 18, కృష్ణా జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 31, విశాఖపట్నం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. 

గడిచిన 24 గంటల్లో ఏపీలో 21 మంది కరోనా నుంచి  కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  141కి చేరింది. కొత్తగా కరోనాతో ఇద్దరు మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 27గా నమోదైంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 725 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

జిల్లాల వారిగా కరోనా కేసులు..

చదవండి : ఏపీని అన్ని రాష్ట్రాలు అభినందిస్తున్నాయి..

హెచ్‌సీక్యూ మందుల అమ్మకాలపై ఆంక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement