గవర్నర్ను కలిసిన సీపీఎం రాఘవులు | CPM Raghavulu meets Governor Narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్ను కలిసిన సీపీఎం రాఘవులు

Published Tue, Sep 10 2013 3:10 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

గవర్నర్ను కలిసిన సీపీఎం రాఘవులు - Sakshi

గవర్నర్ను కలిసిన సీపీఎం రాఘవులు

హైదరాబాదద్ : ఉద్యమాల కారణంగా పేద విద్యార్థులు నష్టపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆయన మంగళవారం  రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. భేటీ అనంతరం రాఘవులు మాట్లాడుతూ నిరసనలతో ప్రభుత్వ స్కూళ్లు మూతపడి.. పేద విద్యార్థులకు విద్య అందడం లేదన్నారు. బంద్‌ల వల్ల ఆర్టీసీ బస్సులు కూడా తిరగడం లేదని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement