క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ | cricket betting gang arrested | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Published Fri, Mar 6 2015 10:26 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

cricket betting gang arrested

పార్వతీపురం: క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను విజయనగరం జిల్లా కురుపాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా గంటా వీధి, మెయిన్ రోడ్డులో సెల్‌ఫోన్ల ద్వారా బెట్టింగ్ నడుపుతున్న 9 మందినిశుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏడు సెల్‌ఫోన్లు ఐదు వేల రూపాయల వరకు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement