
విజయనగరం:ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆదుకోవాలి. రైతులకు చేరువగా ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు చేపడుతున్న పీఏసీఎస్ ఉద్యోగులకు సరైన వేతనాలు లేవు. వేతన సవరణ కోసం జీఓలు విడుదలైనా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి సమస్యలు తీసుకెళ్లాం. ఆయన హయాంలో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది.– కె. గంగరాజు, ఎస్. చంద్రశేఖర్, రామిరెడ్డి, ఎం. వినోద్‌కుమార్,రామచంద్రరెడ్డి, ఎ. రామాంజనేయులు పీఏసీఎస్ అసోసియేషన్ ప్రతినిధులు, వైఎస్సార్‌కడప జిలా