భీమవరం ఎమ్మెల్యే రూ. 1.82 కోట్ల విరాళం | Donations to Andhra Pradesh CM Relief Fund | Sakshi
Sakshi News home page

సీఎం సహాయనిధికి భీమవరం ఎమ్మెల్యే రూ. 1.82 కోట్ల విరాళం

Published Thu, May 14 2020 8:50 PM | Last Updated on Thu, May 14 2020 8:53 PM

Donations to Andhra Pradesh CM Relief Fund - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌  కోటి 82 లక్షల 4వేల 312 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని భీమవరం ప్రజల తరపున సీఎంకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీసివాస్‌ పేర్కొన్నారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement