బుధ,గురువారాల్లో సమీక్షలు చేయొద్దు | don't do review meetings on wednesday, thursday, says chandrababu naidu | Sakshi
Sakshi News home page

బుధ,గురువారాల్లో సమీక్షలు చేయొద్దు

Published Sat, Nov 22 2014 2:35 PM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

don't do review meetings on wednesday, thursday, says chandrababu naidu

హైదరాబాద్ : ప్రతి బుధ, గురువారాల్లో ఎలాంటి శాఖపరమైన సమీక్షలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఆ సమయాల్లో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాలని ఆయన శనివారమిక్కడ ఆదేశించారు. జిల్లాలో పథకాలు, శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు నిర్ధేశించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement