'అధైర్యపడవద్దు నేనున్నా' | don't get afraid, says ys jagan mohan reddy to formers | Sakshi
Sakshi News home page

'అధైర్యపడవద్దు నేనున్నా'

Published Thu, Feb 26 2015 11:50 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

don't get afraid, says ys jagan mohan reddy  to formers

అనంతపురం: ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర  అనంతపురం జల్లాలో ఐదో రోజుకు చేరింది. ఆయన గురువారం ఉదయం పామిడి నుంచి రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన రైతులు, మహిళలు, వృద్ధులు వైఎస్ జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధైర్యపడవద్దని, మీకు అండగా నేనున్నానని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి  హామీ ఇచ్చి రైతు కుటుంబాల్లో ధైర్యం నింపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement