సాక్షి టుడే హైలైట్స్..
మేం బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయం
అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం రైతులు, డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బతికుంటే మళ్లీ చంద్రబాబుకు ఓటు వేయమని స్పష్టం చేశారు.
బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే హోదా కోసం పోరాడాలి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల హామీలను పక్కదోవ పట్టించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలు చేపట్టారని, హోదా కోసం పోరాట దీక్షలు చేయాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు.
సచిన్, చిరు, నాగ్.. ఇక బిజినెస్ పార్ట్నర్లు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తెలుగు సినీ దిగ్గజాలు చిరంజీవి, నాగార్జునతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పుడు వ్యాపార భాగస్వాములయ్యారు.
రేపు కేసీఆర్ ఏం చేస్తారో తెలుసా?
రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభంకాబోతున్నాయి.
చుక్కలు చూపించిన విమానం!
న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ విమానం ఒక్క ఉదుటున ఎగిరి పడటంతో ప్రయాణీకులు అదిరి పడ్డారు.
పాడు క్రీమ్ ఆ మహిళను ఎంతపని చేసింది?
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లయింది అమెరికాలో ఓ మహిళ పరిస్థితి.
మూడు కెమెరాలతో ఎల్జీ జీ5 వచ్చేసింది...
డబుల్ కెమెరాల స్మార్ట్ ఫోన్లకు బైబై చెబుతూ ఎల్ జీ మరో కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ తో మార్కెట్లో అడుగు పెట్టింది. మొత్తం మూడు కెమెరాలతో ఎల్ జీ జీ5 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
పంచ్లతో రోడ్డుపై పిచ్చిపిచ్చిగా కొట్టుకుని..
తొలుత వ్యాన్ డ్రైవర్ ఎగిరెగిరి అతడికి పంచ్లు ఇచ్చేందుకు ప్రయత్నించినా కారు డ్రైవర్ గట్టిగా ఎదురుతిరిగి బలంగా పంచ్ చేయడంతో ఒక్కసారిగా అతడు కిందపడిపోయాడు.
ఈ మెగా సెల్ఫీ చాలా అరుదు గురూ
ఒకే రకమైన వస్త్రాలు వేసుకొని.. ఎవరి మొఖంలో నవ్వుచూసినా అదే పరిమాణంలో ఉండి.. ఈ అరుదైన సెల్ఫీ తిరుపతిలో ఆవిష్కృతమైంది.
అమెరికాలో మొదటి 'జికా' మామ్!
పుట్టబోయే బిడ్డలకు మెదడు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు జికా వైరస్ వల్ల వస్తున్నాయని వైద్య నిపుణులు ముందే గుర్తించారు. ఇప్పటికే బ్రెజిల్లో తల చిన్నగా ఉండి, మెదడు లోపంతో పిల్లలు పుట్టినట్లు అంచనా కూడ ఉంది.
ప్రైవసీ కావాలంటూ స్టార్ హీరో ఆందోళన!
బాలీవుడ్ హీరో సంజయ్ దత్. ఇకనుంచి తాను ఎవరికోసమూ సినిమా చేయనని చెప్పిన సంజయ్.. హాలీవుడ్ మూవీ రీమేక్ కోసం కసరత్తులు మొదలుపెట్టాడు.
కేజ్రీవాల్ డిగ్రీని తవ్వేందుకు ఐపీఎస్ బస్సీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నిజంగా ఐఆర్ఎస్ చదివారా? లేదా తెలుసుకునేందుకుగాను పాత ఫైళ్లను వెతికించడం కోసమే ఆయన్ని యూపీఎస్సీ సభ్యుడిగా నియమించారు అని కొందరు వ్యాఖ్యానించారు.
సీనియర్ కమెడియన్ కన్నుమూత
బాలీవుడ్ సీనియర్ హాస్యనటుడు రజాక్ ఖాన్ కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు.
మోదీకి కేరళ అమ్మాయి సంచలన వీడియో
కేరళకు చెందిన ఓ విద్యార్థిని మోదీని ఉద్దేశించి రూపొందించిన వీడియో ఒకటి హాట్ టాపిక్ గా మారింది.
అమెరికన్ల వాలెట్లు తెరుచుకున్నాయ్..
మార్చి నెల కంటే ఏప్రిల్ నెలలో అమెరికన్ల ఖర్చు 1శాతం పెరిగాయని వాణిజ్య విభాగ డేటాలో తేలింది.
హీరోను హాకీ స్టిక్ తో తరిమేసింది!
హీరో ఆమిర్ ఖాన్ ను హాకీ స్టిక్తో తరిమానని బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఆసక్తికర విషయం వెల్లడించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ. 9 లక్షలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఇజ్రాయెల్ స్టార్టప్ కంపెనీ సిరిన్ ల్యాబ్స్ మంగళవారం నాడు లండన్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
హైదరాబాద్‌లో ఎందుకు వద్దన్నారు?
ఆంధ్రప్రదేశ్ కోటాలో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను హైదరాబాద్‌లో జరపొద్దని రాష్ట్ర శాసనసభ కార్యదర్శి ఎందుకు కోరినట్టు?
సెల్ఫీ వంకతో.. భార్యను చంపేశాడు!
కట్నం వ్యవహారంలో భార్యతో గొడవపడి.. సెల్ఫీ తీసుకునే వంకతో ఆమెను గంగానదిలోకి తోసేసి చంపేశాడో వ్యక్తి.
త్వరలో ఆ సేవలందించనున్న టెల్కోస్ ?
తరచూ కాల్ డ్రాప్ సమస్యతో విసిగిపోయిన వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్.
ఫేర్వెల్ పార్టీ ఉందని చెప్పినా...
బీటెక్ విద్యార్థిని ఝాన్సీ ఆత్మహత్యపై మిస్టరీ వీడింది.
టి 20 ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్
పాకిస్థాన్‌కు చెందిన హషీమ్ అఖ్తర్ అనే ఓ టీనేజి క్రికెటర్ ఇంగ్లండ్‌లో టి 20 క్రికెట్ మ్యాచ్ ఆట మధ్యలో కుప్పకూలిపోయాడు.
పెళ్లి చేసుకున్న యువతి కన్య కాదని...
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాజాగా బయటపడిన ఉదంతం నవనాగరికుల గుడ్డి నమ్మకాలకు అద్దం పడుతోంది.
నైజీరియన్లతో మాకు తలనొప్పే: సీఎం
గోవాలో నైజీరియన్ల ఆగడాలకు అంతులేకుండా పోతోందని, వాళ్ల వ్యవహారం తమకు భలే తలనొప్పిగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు.
టాటా స్టీల్ యూకే టేక్ ఓవర్ పూర్తి
బ్రిటన్‌లో అమ్మకాలు పడిపోయి సంక్షోభంలో పడిన టాటా గ్రూప్ టాటా స్టీల్ యూకె కు భారీ ఊరట లభించింది.
శభాష్.. సర్ఫరాజ్!
మతసామరస్యం వెల్లివిరిసిన ఘటన ఇది. ప్రతిభకు కులమతాలు ప్రతిబంధకం కాదని పదో తరగతి విద్యార్థి నిరూపించాడు.
బడ్జెట్ 4కోట్లు, కలెక్షన్లు 75 కోట్లు
అంఛనాలను తలకిందులు చేస్తూ ఓ మరాఠీ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
అవును.. అది ఆవు మాంసమే!
యూపీలోని దాద్రి ప్రాంతంలో 50 ఏళ్ల మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి వద్ద ఆవుమాంసం ఉందని సుమారు 100 మంది అతడిని ఇంట్లోంచి బయటకు లాగి చంపేశారు.
పెళ్లికి నో చెప్పిందని.. టీచర్ ను..!
పెళ్లి ప్రపోజల్ కు నో చెప్పిందన్న కారణంతో ఓ స్కూలు టీచర్ ను సజీవ దహనం చేశారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువతి చివరికి తనువు చాలించింది.
ఆన్ లైన్లో అమ్మకానికి నియంత వస్తువులు..!
జర్మనీ నియంతగా పేర్కొనే అడాల్ఫ్ హిట్లర్ కు చెందిన కొన్ని కోడింగ్ మేషిన్లను అమ్మకానికి పెట్టారు.
పుదుచ్చేరిలో కిరణ్ బేడీ హల్చల్
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ హల్ చల్ చేశారు.